LIVE
AP Volunteer Breaking News: వాలంటీర్ల తొలగింపు పై హైకోర్టులో పిటిషన్‌

Advertisement

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

AP Volunteer Breaking News

పిటిషన్‌ వివరాలు: వాలంటీర్ల నియామకంలో రిజర్వేషన్లను పాటించలేదని, వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాలు: ఈ పిటిషన్‌ పై సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Advertisement

Also Read: Nirudyoga Bhruthi Scheme Details 2024: AP నిరుద్యోగ భృతి

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

en_USEnglish
Scroll to Top