AP ప్రజలకు ముఖ్యమైన శుభవార్త ఉచితంగా 3 సిలిండర్ ఏడాదికి.. ఎప్పుడు అంటే?

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఇంటి కి 3 గ్యాస్ సీలిండెర్స్ అనే వాక్కు దుర్స్తిలోకి వొచింది. ఎదుకుఅన్నగా ఎన్నికల ప్రచారం లో ముఖాయ పాత్రా పొందింది. అయితే ఈ పధకం 2 నెలలో మొదలు కనునాటు స్పష్టమైన సమాచారం.

ఆంధ్రాప్రదేశ్ లో ఇప్పడు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర చుస్తే… Rs 870 వరకు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి కొంత తేడా ఉన్నడవచ్చు. తెలంగాణ ఈలాంటి ఒక్క పధకం కొనసాగుతోంది కాకపోతే గ్యాస్ సీలిండెర్స్ ఉచితం కాదు. ఒక్క సిలిండర్ రూ 500 చెలిన్చాలి. అంటే ఒక్క సిలిండర్ కు రూ 370 వరకు తాగింపు.

WhatsApp Group Join Now
AP free cylinder Scheme

తెలంగాణ రేవంత్ రిడ్డి ప్రభుత్వం ఉచిత బస్సు, రూ. 500 గ్యాస్ సిలిండర్, ఇంకా మరిఎన్నో పధకాలు ప్రభుత్వం వచ్చిన 100 వంద రోజులోనే జరిగింది. అది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్ర బాబు ప్రభుత్వం ఉచిత బస్సు, యాడాదికి 3 గ్యాస్ సీలిండెర్స్ అమలు చేస్తే బాగుంటుందని వినిపిస్తోంది.

Advertisement

Advertisement

en_USEnglish
Scroll to Top