Advertisement
Post Office Recruitment: స్నేహితులందరికి నమస్కారం… పోస్టల్ డిపార్ట్‌మెంట్ 10వ తరగతి పాస్ అయితే ఈ Recruitment apply చేయటకి అర్హత వస్తుంది. ఈ ఉద్యోగం గురించి పూర్తి వివరాలు ఈ కథనం లో వివరంగా వివరించటం జరిగింది.ఈ ఉద్యోగానికి సమాధిచిన నోటిఫికేషన్ (pdf) క్రింద ఇవ్వటం జరిగింది. అలానే ఉద్యోగానికి సంబందిచిన ముఖ్యమైన సమాచారం, వయస్సు , దరఖాస్తు రుసుము, జీతం వివరాలు , దరఖాస్తు వివరాలు మొదలైనవి ఈ కథనం లో లికించాము తెలుసుకోటానికి కథనాన్ని పూర్తిగా చదవండి.
వయసూ పరిమితి
ఈ ఉద్యోగానికి వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. 18 నుండి 30 మధ్యలో మీ వయస్సు ఉంటె మీరు ఈ ఉద్యోగానికి అర్హులే.
Advertisement
దరఖాస్తు రుసుము
ST మరియు SC అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం నీ గూర్చిన వివరాలు
ఈ పోస్టల్ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే.. సుమారుగా 30వేల రూపాయలు నుంచి మొదలగుతుంది.
విద్యార్హతలు
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి మీరు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ | 1 జూలై 2024 |
దరఖాస్తు చివరి తేదీ | 31 జూలై 2024 |
ముఖ్యమైన Links
మా సమాచారం మీకు నచ్చి ఇలాంటి సమాచారని కావాలి అనుకుంటే మా Whatsapp group లో జాయిన్ అవండి.
Enosh, Content writter of a top job website, offers expert advice for navigating the career landscape. Follow for tips on resumes, interviews, and more!
Advertisement