Advertisement
NPCIL NAPS Recruitment 2024: మిత్రులందరికి నమస్కారాలు.. ఇప్పడు వచ్చిన ప్రభుత్వంలో, ఇప్పడు వరకు వచ్చిన ఉద్యోగాలలో ఈ NPCIL NAPS చాలా ఉపయోగపడే ఉద్యోగం అని ఏ చేప్పాలి. Government Job కోట్టాలి అనుకునే వారికి ఇది ఒక్క మంచి అవకాశం. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తీ వివరాలు ఈ కధనం లో లికించాము. న్యూక్లియర్ పోవర్ కోర్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో Nurse-A, Scientific Assistant/B, Technician/B & X-Ray Technician (Technician-C). ఈ ఉద్యోగనికి అర్హత, దరఖాస్తు రుసుము, వయో పరిమితి, జీతం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ కధనం పూర్తిగా చదవనది.
విద్య అర్హత
అధికారిక నోటీసు ప్రకారం 10th + ITI, Inter(12వ), ఎనీ డిగ్రీ , బి. స్ఈ (B. Sc) నర్సింగ్, 3 సంవత్సరాలు అనుభవం, 3 సంవత్సరాలు అనుభవం కి ఇచ్చిన నర్సింగ్ సర్టిఫికేట్ కావాలి.
Advertisement
వయో పరిమితి(Age Limit)
సారిగా 8 ఫిబ్రవరి 2024 నాటికీ కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి.
జీతం
ఎంపిక ప్రక్రియ
ఇంటర్వ్యూ ద్వారా & డాక్యుమెంటేషన్
- వ్రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు రుసుము
General | రూ.100/- to 150/- |
Sc\St Ex-Serviceman | No Fee |
ముఖ్యమైన తేదీలు
దరకాస్తు ప్రారంభ తేది | 16 జులై 2024 |
దరకాస్తు చివరి తేది | 5 ఆగష్టు 2024 |
ముఖ్యమైన లింక్స్
Enosh, Content writter of a top job website, offers expert advice for navigating the career landscape. Follow for tips on resumes, interviews, and more!
Advertisement