Advertisement
ITBP Constable Recruitment: నామస్కారం మిత్రులారా… ఇండో టిబెటన్ బొయెదెర్ పోలీస్ ఫోర్స్ (ITBP) అధికారిక నోటిఫికేషన్ ను విడుదుల చేసింది. కాన్స్టేబుల్ (పయనీర్)- (కార్పెంటర్ , ప్లంబర్, మసన్, ఎలక్ట్రీషియన్), ఈ ఉద్యోగాలు కొన్ని సంవత్సరాలు గడచిన పిమ్మట ITBP లో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను ధరఖాస్తు చేసుకోవడానికి సంబంధిచిన దరఖాస్తు రుసుము, విద్యార్హత, వయో పరిమితి, ముఖ్యమైన తేదీలను ఈ కథనం లో వివరించాము, దరఖాస్తు చేసుకోవడానికి కథనానికి పూర్తిగా పరిశీలంచండి.
ఉద్యోగల సమాచారం
ఉద్యోగం పేరు | ఉద్యోగాల సంఖ్య |
---|---|
Constable (Carpenter) (Male) | 61 |
Constable (Carpenter) (Female) | 10 |
Constable (Plumber) (Male) | 44 |
Constable (Plumber) (Female) | 08 |
Constable (Mason) (Male) | 54 |
Constable (Mason) (Female) | 10 |
Constable (Electrician) (Male) | 14 |
Constable (Electrician) (Female) | 01 |
విద్య అర్హత
- అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు గుర్తింపుగల పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- గుర్తింపుగల కాలేజీలో ITI పూర్తిచేసి ఉండాలి.
వయో పరిమితి (Age Limit)
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం (11-09-2001) నుంచి (10-09-2006) ఈ మద్యలోనే జన్మించి ఉండాలి.
Advertisement
కనిష్టంగా ఉండాల్సిన పరిమితి | 18 Years |
గరిష్టంగా ఉండాల్సిన పరిమితి | 23 Years |
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు మొదలు తేదీ | 12 ఆగష్టు 2024 |
దరఖాస్తు చివరి తేదీ | 10 సెప్టెంబరు 2024 at 11:59 pm |
ముఖ్యమైన లింక్స్
Enosh, Content writter of a top job website, offers expert advice for navigating the career landscape. Follow for tips on resumes, interviews, and more!
Advertisement