Advertisement
AP District Employment Office Job Mela: నమస్కారం మిత్రులారా… ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాబ్ మేళ వివరాలు ప్రకటిచటం జరిగింది. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ (graduation) వరకు ఎలాంటి అర్హత ఉన్న జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాన్ని పొందొచ్చు. ఈ జాబ్ మేళాకు ఎలాంటి దరకాస్తు రుసుము లేదా ఫీజు అవసరం లేదు. ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అవ్వాలి అంటే, ఇంటర్వ్యూ జరిగే తేదీలో ఇంటర్వ్యూ జరిగే స్థలానికి వెళ్ళాలి. ఉద్యోగం కోసం వెళ్లే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ (Formal Dress) లోనే రావాలి.
ప్రభుత్వం ఈ జాబ్ మేళను విశాఖపట్నం, శ్రీకాకుళం లో జిల్లాలో జరుగుతుంది. కంపెనీ వారు మీకు ఇంటర్వ్యూను నిర్వహించి, అర్హతగల కంపెనీ లో ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ జాబ్ మేళ గురించి మరింత (శాలరీ, జాబ్ మేళ జరిగే తేదీ, జాబ్ మేళ జరిగే స్థలం, నోటిఫికేషన్ లింక్స్, రిజిస్ట్రేషన్ లింక్స్) తెలుసుకోటానికి కథనాన్నీ పూర్తిగా చదవండి.
Advertisement
ఉద్యోగాల సమాచారం
- ఈ జాబ్ మేళ ధ్వారా విశాఖపట్నం లో మొత్తం 8 కంపెనీలలో 1130 ఉద్యోగులకు ప్రాణం పోస్తున్నారు.
- అలానే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 290 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్యార్హత
అధికారిక నోటిఫికేషన్ ప్రాకారం.. 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG, డి.ఫార్మసీ / బీ.ఫార్మసీ ఇంకా ఇతర అర్హతలు కలవారు ఆరుహులే.
జాబ్ మేళ జరిగే స్థలం మరియు తేదీ
2 Aug 2024 తేదీన ఉద్యమ 10:00 గంటలకు విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాలో జాబ్ మేళా జరుగుతుంది.
- విశాఖపట్నం జిల్లాలో కంచరపాలెం లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుంది.
- శ్రీకాకుళం జిల్లాలో బలగ వద్ద ఉన్న గవర్నమెంట్ DLTC లేదా ITI కాలేజీ వద్ద జాబ్ మేళా జరుగుతుంది.
వయో పరిమితి (Age Limit)
కనిష్టంగా ఉండాల్సిన పరిమితి | 18 Years |
గరిష్టంగా ఉండాల్సిన పరిమితి | 45Years |
శాలరీ వివరాలు
మీరు సెలెక్ట్ అయిన కంపెనీ లో ఉన్న ఉద్యోగాని బట్టి ఉంటుంది. మొదటిలో రూ. 10,000 వేల నుంచి మొదలయి.. రూ. 25,000 వేల వరకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది.
NCS రిజిస్ట్రేషన్ లింక్స్
ముఖ్యమైన లింక్స్
Enosh, Content writter of a top job website, offers expert advice for navigating the career landscape. Follow for tips on resumes, interviews, and more!
Advertisement