Advertisement
Agriculture Department Recruitment 2024: శుభోదయం మిత్రులారా… ఆంధ్రప్రదేశ్ రాష్టం లో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదుల అయిన నోటిఫికేషన్. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము ,జీతము, ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ కధనం చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే డైరెక్ట్ గా జూలై 23వ తేదీన ఇంటర్వ్యూకి వెళ్ళండి.
ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతులు
- డిప్లొమా (Dipolma) లో (Agriculture) అగ్రికల్చర్ 3 సవచరాలు పూర్తిగా చదివి ఉండాలి.
- వయస్సు 18 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి.
దరఖాస్తు రుసుము(Application Fee)
ఈ దరకాస్తు లేదా ఉద్యోగానికి ఏ రకమైన డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
Advertisement
ముఖ్యమైన సమాచారం
Event | Details |
---|---|
జీతం | 18,500/- |
Total ఉద్యోగాల | 4 |
ఇంటర్వ్యూ తేది | 23.7.2024 ఉదయం 10:30 AM |
ఇంటర్వ్యూ ప్రదేశం
శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్
మా కధనం గనుక మీకు ఉపయోగకరం అనిపిస్తే, ఇలాటివి లేటెస్ట్ నోటిఫికెషన్స్, న్యూస్ తెలుస్కోవతకి మా whatsapp Group లో Join అవ్వండి.
ఇంటర్వ్యూ కి ఏం తీసుకువెళ్లాలి?
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ బయోడేటా, ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ Attested జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు వెళ్ళాలి.
Enosh, Content writter of a top job website, offers expert advice for navigating the career landscape. Follow for tips on resumes, interviews, and more!
Advertisement